Search the Web వెబ్ లొ వెతుకు

ఫ్లాష్ న్యూస్

Your Ad Here

ఈ క్రింద ఇంగ్లీషులొ వ్రాయండి తెలుగులొ మీకు కనిపిస్తుంది

Sunday

సొంతం అనుమతిలేదు





వెంగళప్ప, అతని స్నేహితుడు కలిసి ఓ పబ్‌కు వెళ్లారు. తమ వెంట తీసుకొచ్చిన సాండ్విచెస్‌లను తినడం ప్రారంభించారు. మీ సొంత సాండ్విచ్‌లను ఇక్కడ తినడానికి అనుమతిలేదని పబ్ ఓనర్ సున్నితంగా చెప్పారు.

వెంటనే వాళ్లిద్దరూ ఒకరిదొకరు మార్చుకొని తినడం ప్రారంభించారు.

No comments:

 

Home | Blogging Tips | Blogspot HTML | Make Money | Payment | Movies

తెలుగు కార్టున్ లు © Template Design by Andhrudu | Publisher : Templates