Search the Web వెబ్ లొ వెతుకు

ఫ్లాష్ న్యూస్

Your Ad Here

ఈ క్రింద ఇంగ్లీషులొ వ్రాయండి తెలుగులొ మీకు కనిపిస్తుంది

Showing posts with label నవ్వుకోదాం. Show all posts
Showing posts with label నవ్వుకోదాం. Show all posts

Monday

ఏమి చించాము?

ఏమి చించాము?



(బ్రహ్మానందం సూక్తి)

క్యాలెండర్‌లో తేదిని చించడం గొప్ప కాదు. చించిన తెదీలో మనము ఏమి చించామన్నదే ముఖ్యం.

Sunday

పజిల్ రాయుడు

వెంగళప్ప స్నేహితుడు: వెంగళప్ప, ఏంటి ఇలా సంతోషంతో ఎగిరి గెంతులేస్తున్నావ్?

వెంగళప్ప: ఈ మెగజైన్‌లోని పజిల్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశానోయ్. అందుకే...

వెంగళప్ప స్నేహితుడు: నువ్వు ఎంత సమయం తీసుకొన్నావు?

వెంగళప్ప: పజిల్ కింద "3 నుంచి 5 యేళ్లు' అని ఇచ్చారు. అయితే నేను కొన్ని నిమిషాలలోనే పూర్తిచేశా.

వెంగళప్ప స్నేహితుడు:!!!!????

'లైట్' ఫుడ్

వెంగళప్ప ట్యూబ్ లైట్ కింద అరగంట పాటు నోరు తెరుచుకొని నిల్చొనున్నాడు.

ఎందుకో తెలుసా?

డాక్టర్ 'లైట్' ఫుడ్ తీసుకోమన్నారు.

సొంతం అనుమతిలేదు





వెంగళప్ప, అతని స్నేహితుడు కలిసి ఓ పబ్‌కు వెళ్లారు. తమ వెంట తీసుకొచ్చిన సాండ్విచెస్‌లను తినడం ప్రారంభించారు. మీ సొంత సాండ్విచ్‌లను ఇక్కడ తినడానికి అనుమతిలేదని పబ్ ఓనర్ సున్నితంగా చెప్పారు.

వెంటనే వాళ్లిద్దరూ ఒకరిదొకరు మార్చుకొని తినడం ప్రారంభించారు.

 

Home | Blogging Tips | Blogspot HTML | Make Money | Payment | Movies

తెలుగు కార్టున్ లు © Template Design by Andhrudu | Publisher : Templates