

వెంగళప్ప: ఈ మెగజైన్‌లోని పజిల్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశానోయ్. అందుకే...
వెంగళప్ప స్నేహితుడు: నువ్వు ఎంత సమయం తీసుకొన్నావు?
వెంగళప్ప: పజిల్ కింద "3 నుంచి 5 యేళ్లు' అని ఇచ్చారు. అయితే నేను కొన్ని నిమిషాలలోనే పూర్తిచేశా.
వెంగళప్ప స్నేహితుడు:!!!!????
No comments:
Post a Comment