

లేఖలు రాసిరాసి మీ దస్తూరీ బాగుపడింది సార్!

ఇలా కాదు, దోమతెరలు కట్టుకుని పందిరి
మంచంపై పడుకో, కాయిల్స్ పెట్టుకోవాలి,
పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి.
మంచి భోజనం చెయ్యి...

నాయకుల ఆస్తిపాస్తులు లెక్కించటానికి ఈ కంప్యూటర్లు సరిపోవట్లేదు సార్, సూపర్ కంప్యూటర్ కొనాలి!




రంగులు వేయించాను సార్, వీటిని ఇందిరమ్మ ఇళ్ల లెక్కలో రాసేద్దాం!
No comments:
Post a Comment