

పావలా అడిగితే లేదంటారేం సార్, నేను కాగ్ రిపోర్టు చదవలేదనుకున్నారా!

గిరిజన ప్రాంతాలకి మందులూ వైద్యసిబ్బందినీ
పంపించటం కుదరదట. విషజ్వరాలు తగ్గటానికి
తాయత్తులు మంత్రించి ఇస్తున్నాడు.

మీరు రాసిన లేఖలన్నీ సీఎం గారికి చేరుతున్నాయట సార్...
వంద ఉత్తరాలు పూర్తయ్యాక 'శతలేఖ సమ్రాట్' బిరుదునిస్తాడట!
వంద ఉత్తరాలు పూర్తయ్యాక 'శతలేఖ సమ్రాట్' బిరుదునిస్తాడట!
No comments:
Post a Comment